తనీష్ హీరోగా 'మహాప్రస్థానం'
- December 03, 2019తనీష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'మహాప్రస్థానం. 'జర్నీ ఆఫ్ ఎన్ ఎమోషనల్ కిల్లర్' అన్నది ఉపశీర్షిక. జానీ దర్శకుడు,ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. దర్శకుడు జానీ మాట్లాడుతూ ''క్రైమ్ నేపథ్యంలో హృదయానికి హత్తుకునే ప్రేమకథగా రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో కథానాయకుడి ప్రేమ, బాధ, కోపం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తనీష్ ఈ కథకు పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతాడు'' అని అన్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు