IDBI బ్యాంకులో ఉద్యోగావకాశాలు

IDBI బ్యాంకులో ఉద్యోగావకాశాలు

IDBI బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 61 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 12 డిసెంబర్ 2019

సంస్థ పేరు: ఐడీబీఐ బ్యాంకు

పోస్టు పేరు: స్పెషలిస్టు ఆఫీసర్

పోస్టుల సంఖ్య: 61

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 12 డిసెంబర్ 2019

విద్యార్హతలు: గ్రాడ్యుయేట్, పీజీ, ఎంబీఏ, సీఏ

వయస్సు: పోస్టును బట్టి 25 ఏళ్ల నుంచి 45 ఏళ్లు

Back to Top