2018 నుంచి యు.ఏ.ఈ లో వ్యాట్ పన్ను
- January 14, 2016
2018 లో విలువ ఆధారిత పన్ను ద్వారా 19 నుండి 12 బిలియన్ దిర్హమ్స్ ఆదాయం యు.ఏ.ఈ కు లభించనుందని ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి తెలిపారు. 2014 లో నిర్వహించిన ఒక అద్యయనం ప్రకారం 2018 లో 12 బిలియన్ దినార్ల ఆదాయం యు.ఏ.ఈ కు లభించనుందనియు.ఏ. ఇ. ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి యొఉనిస్ హజే అల్ ఖూరి అంచనా వేశారు. విలువ ఆధారిత పన్ను ఆయా వస్తువుల విలువను బట్టి 3 శాతం నుంచి 5 శాతం వరకు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. అయెతే, గల్ఫ్ దేశాల సమాఖ్య ఇంకా ఈ వ్యాట్ పన్ను గూర్చి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. విద్య , ఆరోగ్యం , సామాజిక సేవలు , కొన్ని ఆహార వస్తువులపై విలువ ఆధారిత పన్ను మినహాయింపు ఉంటుందని ఆయన ఒక సమావేశంలో తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







