అమెరికా:ఏప్రిల్ 2020 నుంచి హెచ్1-బీ వీసాల కోసం దరఖాస్తులు స్వీకరణ
- December 07, 2019హైదరాబాద్:హెచ్-1బీ వీసాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ వెల్లడించింది. హెచ్-1బీ వీసాల కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమెరికా పూర్తి చేసింది. అమెరికాలో ఉన్న కంపెనీలు ఉద్యోగుల కోసం హెచ్1-బీ వీసాలు జారీ చేస్తాయి. అయితే ఆ వీసాలు పొందేందుకు ఎక్కువగా భారత్, చైనా దేశస్థులు దరఖాస్తు చేసుకుంటుంటారు. 2021 సంవత్సరానికి విదేశీయులకు వీసా ఇవ్వాలనుకుంటున్న కంపెనీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ కోరింది. దీని కోసం పది డాలర్ల ప్రాసెసింగ్ ఫీజు వసూల్ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?