ఖతార్ నేషనల్ డే సెలబ్రేషన్స్
- December 10, 2019
2019 ఖతార్ నేషనల్ డే సెలబ్రేషన్స్ ఈ వారం దర్బ్ అల్ సాయ్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఖతారీ కల్చర్ ఉట్టిపడేలా ఈ కార్యక్రమాలు వుంటాయి. దర్బ్ అల్ సాయ్ అంటే 'రూట్ ఆఫ్ ది మెస్సెంజర్'. గురువారం మధ్యాహ్నం 3.30 నిమిషాల తర్వాత ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల వరకు ఫెస్టివిటీస్ కొనసాగుతాయి. దర్బ్ అల్ సాయ్ గ్రౌండ్స్ డిసెంబర్ 20 వరకు తెరచి వుంటాయి. మహిళలకు, కుటుంబాలకు ప్రత్యేకంగా స్లాట్స్ ఏర్పాటు చేశారు. అన్ని ప్రభ్తు శాఖలూ స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటాయి. సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అనేక ఆకర్షణీయమైన కార్యక్రమాల్ని అన్ని వయసుల వారికీ అనుగుణంగా ఇక్కడ తీర్చిదిద్దుతున్నారు.
తాజా వార్తలు
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!