మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో శ్రీకారం
- December 10, 2019
ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శ్రీహరికోటలోని షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3 గంటల 25 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ-48 ప్రయోగించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో కౌంట్‌డౌన్‌కు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేశారు. ఇప్పటికే ఉపగ్రహం లాంచ్ రిహార్సల్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగం ద్వారా మొత్తం 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 50వ ప్రయోగం.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..