వర్షాల నేపథ్యంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని సూచనలు
- December 10, 2019
యూఏఈలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వాహనదారులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. చాల మంది ప్రయాణికులు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. దీంతో ట్రాఫిక్ క్లియరెన్స్ కి అన్ని చర్యలు చేపట్టడంతో పాటు ప్రతీకూల వాతావరణంలో వాహనదారుల సురక్షిత ప్రయాణానికి షార్జా పోలీసులు ట్విట్టర్లో పలు సూచనలు చేశారు.రోడ్లపై రద్దీ తగ్గించేందుకు ఆఫీసులకు, ఇతర ప్రదేశాలకు వెళ్లేవారు ముందుగా బయల్దేరాలని సూచించారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా డ్రైవర్లు తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ సూచనలు పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- రక్షణ సహకారంపై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- బహ్రెయిన్-యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!
- ఒమన్ లో 15 కిలోల బంగారు కడ్డీలు సీజ్..!!
- ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారికి సమన్లు జారీ చేసిన యూఏఈ..!!
- ఖతార్ లో రెండు రోజుల పాటు సముద్ర నావిగేషన్ సస్పెండ్..!!
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!