40వ జిసిసి సమ్మిట్‌కి సర్వం సిద్ధం
- December 11, 2019రియాద్: 40వ గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సమ్మిట్‌కి సర్వం సిద్ధమయ్యింది. కింగ్ సల్మాన్ ఈ సమ్మిట్‌కి నేతృత్వం వహిస్తున్నారు. రియాద్‌లో ఈ వేడుక జరుగుతోంది. జిసిసి సెక్రెటరీ జనరల్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్ జయానీ మాట్లాడుతూ, రీజినల్ ఛాలెంజెస్ విషయమై సౌదీ అరేబియా చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని చెప్పారు. గల్ఫ్ పౌరుల ఆశయాల్ని నెరవేర్చే దిశగా ఈ సమ్మిట్ కీలకమైన నిర్ణయాల్ని గత కొంతకాలంగా తీసుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, సోమవారం యూఏఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ డాక్టర్ అన్వర్ మొహమ్మద్ గర్గాష్ నేతృత్వంలో ప్రిపరేటరీ సెషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమాలకి అల్ జయానీ కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు