దోహా మెట్రోలైన్లన్నీ అందుబాటులోకి
- December 11, 2019
దోహా: దోహా మెట్రో గ్రీన్ లైన్ డిసెంబర్ 10న అందుబాటులోకి వచ్చింది. అల్ మన్సౌరా నుంచి అల్ రిఫ్ఫా (మాల్ ఆఫ్ ఖతార్) వరకు ఇది విస్తరించింది. దీంతో అన్ని మెట్రో లైన్స్ ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది. కాగా, దోహా మెట్రో తన సర్వీసుల్ని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ స్టేషన్ మరియు ఖటారా, ఖతార్ యూనివర్సిటీ అలాగే లుసైల్‌లకు రెడ్‌లైన్‌పై ప్రారంభించడం జరిగింది. గ్రీన్‌లైన్‌లో 11 స్టేషన్లు వున్నాయి. గ్రీన్‌లైన్ టైమింగ్స్ విషయానికొస్తే రెడ్ మరియు గోల్డ్ లైన్స్ తరహాలోనే వుంటాయి.
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!