నింగిలోకి PSLV-C48
- December 11, 2019
శ్రీహరికోట: పిఎస్ఎల్వి-సి48 వాహన నౌక నిప్పులు విరజిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ వాహననౌకను ఆకాశంలోకి శాస్త్రవేత్తలు పంపించారు. మన దేశానికి చెందిన రీశాట్-2బిఆర్1తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను కూడా ఇది నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!