నింగిలోకి PSLV-C48

నింగిలోకి PSLV-C48

శ్రీహరికోట: పిఎస్‌ఎల్‌వి-సి48 వాహన నౌక నిప్పులు విరజిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ వాహననౌకను ఆకాశంలోకి శాస్త్రవేత్తలు పంపించారు. మన దేశానికి చెందిన రీశాట్‌-2బిఆర్‌1తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను కూడా ఇది నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

Back to Top