అల్ వకాలత్ కార్ మార్కెట్ డిసెంబర్ 19న ప్రారంభం
- December 11, 2019కతార్: అల్ వకాత్ కార్ మార్కెట్ ఆర్గనైజర్ అలాగే ఓనర్ అయిన కోస్సెట్టె కంపెనీ, అల్ వకాలత్ కార్ మార్కెట్ నిర్వహణపై ప్రకటన చేసింది. ఈ తరహా ఈవెంట్ ఇదే తొలిసారి అని నిర్వాహకులు చెబుతున్నారు. 10 రోజుల పాటు సాగే ఈవెంట్ డిసెంబర్ 19న ప్రారంభమవుతుంది. అల్ ఫురౌసియా స్ట్రీట్‌లో ఎస్పైర్ జోన్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విజిటర్స్ కోసం ఈ ఈవెంట్లో పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్ని పొందుపర్చుతున్నారు. కోసెట్టె సీఈఓ ఒమర్ షమియెహ్ మాట్లాడుతూ, ఖతార్‌లో అల్ వకాలత్ కార్ మార్కెట్ తొలిసారిగా జరుగుతోందని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్‌ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..