ఒమన్‌లో పలువురు స్ట్రీట్ వెండర్స్ అరెస్ట్
- December 11, 2019మస్కట్: విలాయత్ అల్ సీబ్‌లో అధికారులు నిర్వహించిన తనిఖీల సందర్భంగా పలువురు స్ట్రీట్ వెండర్స్‌ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పలు ఉల్లంఘనలకు నిందితులు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. మస్కట్ మునిసిపాలిటీ, ఉల్లంఘనలకు పాల్పడుతున్న స్ట్రీట్ వెండర్స్‌పై దాడులు నిర్వహించినట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా విక్రయాలు జరపడం, ఇతరుల ప్రాణాలకు హాని కలిగేలా పరిశుభ్రత లేని ఆహార పదార్థాల్ని విక్రయించడం, అలాగే ప్రమాదాలకు కారణమవుతుండడం వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ