హజ్ ప్రిపరేషన్స్‌పై సౌదీ, యూఏఈ అధికారుల మధ్య చర్చ
- December 12, 2019
మక్కా: హజ్ అండ్ ఉమ్రా డిప్యూటీ మినిస్టర్ అబ్దుల్ ఫతాహ్ మషాత్, తన కార్యాలయంలో యూఏఈ జనరల్ అథారిటీ ఫర్ ఇస్లామిక్ ఎఫైర్స్‌కి ఆహ్వానం పలికారు. తదుపరి హజ్ సీజన్‌కి సంబంధించి ముందస్తు ప్రిపరేషన్స్‌పై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఫిలిగ్రిమ్స్కి సంబంధించిన ప్రొసిడ్యూర్స్ ఈజీ కంప్లీషన్, ఫిలిగ్రిమ్స్కి కల్పించే సౌకర్యాలు వంటి వాటిపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. తమ దేశం తరఫున హజ్‌కి అన్ని విధాలా సహకరిస్తామని యూఏఈ ప్రతినిథులు ఈ సందర్భంగా వెల్లడించారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







