దుబాయ్ మ్యూజియంలో ఉద్యోగ అవకాశాలు

- December 14, 2019 , by Maagulf
దుబాయ్ మ్యూజియంలో ఉద్యోగ అవకాశాలు

దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. షేక్ జయద్ రోడ్డులో ఉన్న దుబాయ్ మ్యూజియంలోని మూడు విభాగాల్లో ఖాళీల భర్తీకి  దరఖాస్తులను ఆహ్యానిస్తూ ప్రకటన విడుదల చేసింది. గెస్ట్ రిలేషన్స్, సేల్స్& మార్కెటింగ్, సోషల్ మీడియాలో విధుల నిర్వహణకు ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలకు https://careers.dubaifuture.gov.ae/en లో లాగిన్ అవ్వండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com