ఐఎస్బి మెగా ఫెయిర్ 2019 ప్రారంభం: వర్షం కారణంగా షోస్ పోస్ట్పోన్డ్
- December 16, 2019
ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఐఎస్బి) మెగా ఫెయిర్ 2019, ఇసా టౌన్‌లోని స్కూల్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే, వర్షం కారణంగా షోస్ వాయిదా పడ్డాయి. చీఫ్ గెస్ట్‌గా ఇండియన్ అంబాసిడర్ అలోక్ కుమార్ సిన్హా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు రోజుల మెగా ఫెయిర్ ఆర్ట్ ఎగ్జిబిషన్ మరియు ఫుడ్ ఫెస్టివల్ ఐఎస్బి ఛైర్మన్ ప్రిన్స్ ఎస్ నటరాజన్, సెక్రెటరీ సాజి ఆంటోనీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, ప్రిన్సిపల్ విఆర్ పలనిసామి, రిఫ్ఫా క్యాంపస్ ప్రిన్సిపల్ పమేలా గ్జేవియర్, ఆర్గనైజింగ్ కమిటీ జనరల్ కన్వీనర్ ఆర్ రమేష్ నేతృత్వంలో సాగాయి. స్టీఫెన్ దేవాస్సీ సంగీత కార్మక్రమం సోమవారానికి వాయిదా పడింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వర్షం సోమవారం కూడా కొనసాగినా, ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







