వలసదారుల వర్క్ వీసా కోసం 2 పోలీస్ క్లియరెన్స్
- December 16, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కొత్తగా దేశంలో వర్క్ కోసం వచ్చేవారు రెండు పోలీస్ క్లియరెన్స్ పేపర్స్‌ని చూపించాల్సి వుంటుంది. స్వదేశంలో తమపై ఎలాంటి కేసులూ లేవని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వలసదారుల మీదనే వుంది. ఇందులో ఒకదానిపై కువైట్ ఎంబసీ స్టాంప్ ఖచ్చితంగా వుండాలి. కువైట్‌లోకి ఎంటర్ అయ్యేముందు 3 నెలలకు మించకుండా ఈ డాక్యుమెంట్స్ వుండాలి. కువైట్‌లోని ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ తరఫున ఇంకో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వుండాలి. చట్టబద్ధమైన మరియు ఏ కేసుల్లోనూ కన్విక్ట్ కాని వలసదారులు మాత్రమే వర్క్ వీసా కోసం రెసిడెన్స్ స్టాంపింగ్ కువైట్‌లో పొందుతారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!