రాష్ట్రాలకు భారత కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు
- December 17, 2019
ఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గనిర్దేశనం చేసింది. హింసను ప్రేరేపించే విధంగా సోషల్మీడియాలో అసత్య వార్తలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్రాలకు తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సూచనలు చేసింది. శాంతిభద్రలకు విఘాతం కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







