మస్కట్‌ లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై బ్యాన్‌

- December 18, 2019 , by Maagulf
మస్కట్‌ లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై బ్యాన్‌

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ క్లైమేట్‌ ఎఫైర్స్‌ (ఎంఇసిఎ), సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ని బ్యాన్‌ చేసే దిశగా చర్యలు చేపట్టనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ బ్యాన్‌ అమల్లోకి రానుంది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ స్థానంలో రీ యూజబుల్‌ బ్యాగ్స్‌ని వినియోగంలోకి తీసుకొస్తారు. ఎంఇసిఎ టీమ్‌ ఈ మేరకు ఓ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్లాస్టిక్‌తో పర్యావరణానికీ, జీవజాతికీ ముప్పు ఏర్పడుతున్న దరిమిలా ఈ చర్యలు చేపడుతున్నారు.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com