250,000 ఫ్లవర్ ప్లాంట్స్‌తో ఖతార్ నేషనల్ ఫ్లాగ్
- December 18, 2019
దోహా: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ - ది పబ్లిక్ పార్క్స్ డిపార్ట్మెంట్, 250,000 ఫ్లవర్ ప్లాంట్స్‌తో ఖతార్ నేషనల్ ఫ్లాగ్‌ని ఖతార్ నేషనల్ డే సందర్భంగా కోర్నిచ్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 110 చదరపు మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పు.. వెరసి 2,000 చదరపు మీటర్ల ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం 90,000 తెల్లటి పూలను అలాగే 160,000 బుర్గుండీ కలర్డ్ ఫ్లవర్స్‌ని వినియోగించారు. అలాగే 20 ఫ్లవర్ టవర్స్, 130 హ్యాంగింగ్ ఫ్లవర్స్‌ని కోర్నిచ్ రోడ్ అంతటా అమర్చారు. దర్బ్ అల్ సాయ్ మరియు కటారా కల్చరల్ విలేజ్‌లోనూ ఖతార్ నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా డెకరేషన్స్ జరిగాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







