వివాహినికి ముందు వైద్య పరీక్షలతో మేలు
- December 18, 2019
ఒమన్: యంగ్ ఒమనీస్, వివాహానికి ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారిక వర్గాలు సూచిస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ మేరకు మెడికల్ చెకప్స్ తాలూకు ప్రాముఖ్యతను వివరించింది. ఒమన్‌లో జన్యు సంబంధిత బ్లడ్ డిసీజెస్‌ని తగ్గించడానికి ఈ పరీక్షలు ఉపకరిస్తాయని అధికార యంత్రాంగం చెబుతోంది. వైద్య పరీక్షల కోసం ఎవరైతే వస్తారో, వారికి మాత్రమే ఆ పరీక్షల వివరాలు తెలిసేలా చర్యలు తీసుకుంటారు. 10 మంది ఒమనీయుల్లో ఆరుగురికి జన్యు సంబంధిత డిజాస్టర్స్ వుంటున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. దేశంలో జన్యు సంబంధిత సమస్యలు తగ్గించడానికి ఈ వైద్య పరీక్షలు ఉపకరిస్తాయి. వైద్య పరీక్షల ద్వారా సమన్యను ముందే గుర్తించి, తగిన చికిత్స అందించడానికి వీలవుతుంది. అదే సమయంలో, కొత్తగా పుట్టే పిల్లలకు జన్యు సమస్యలు రాకుండా చూడొచ్చు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







