మెషీన్ల ద్వారా 15539 డ్రైవింగ్ లైసెన్సుల జారీ
- December 19, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఆన్లైన్ ద్వారా 15539 లైసెన్సుల్ని రెన్యువల్ చేసినట్లు వెల్లడించింది. నవంబర్ 18న ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫర్వానియాలోని అవెన్యూస్ మాల్లో ఏర్పాటు చేసిన మెషీన్ల ద్వారా 8961 లైసెన్సులు జారీ అయ్యాయి. అల్ అహ్మదీ గవర్నరేట్‌లోని అల్ కౌత్ మాల్ 3905 లైసెన్సులు, క్యాపిటల్ ట్రాఫిక్ అడ్మినిస్ట్రేషన్ 1801 లైసెన్సులు, గవర్నరేట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ 872 లైసెన్సులు జారీ చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ విధానంలో డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్ తొలి దశలో వుందనీ, ఇతరత్రా అనేక సేవలు ముందు ముందు ఆన్లైన్ చేయబడ్తాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..