షేక్ మొహమ్మద్ కు పాక్ ప్రధాని ఫోన్; ఇరు దేశాల సంబంధాలపై డిస్కషన్
- December 20, 2019
అబుదాబి: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జియాద్ నహ్యన్ కు ఫోన్ చేశారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలు, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేలా వివిధ అంశాలపై చర్చించారు. అలాగే రీజినల్ అంశాలతో పాటు తాజాగా చోటుచేసుకున్న అంతర్జాతీయ పరిణామాణాలపై ఫోన్ లో డిస్కస్ చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!







