సౌదీ అరేబియా: హరీష్ బంగెరా అరెస్ట్
- December 23, 2019
సౌదీ అరేబియా: సోషల్ మీడియా వేదికగా విద్వేష ప్రచారానికి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోలీ కాబాకి వ్యతిరేకంగా జుగుప్సాకరమైన వ్యాఖ్యల్ని హరీష్ బంగెరా అనే వ్యక్తి చేస్తున్నట్లు గుర్తించారు. అతన్ని, అతను పనిచేస్తున్న కంపెనీ ఇప్పటికే విధుల నుంచి తప్పించింది. ఆ కంపెనీనే పోలీసులకు అతని సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. 'దిస్ ... ఈజ్ ఫ్రమ్ క్గాంరెస్ పార్టీ.. సౌదీ అరేబియా కింగ్ .... ' అంటూ సోషల్ మీడియాలో నిందితుడు ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. దీనిపై పెను దుమారం చెలరేగింది.గల్ఫ్ లో నివసిస్తున్న వారందరూ చట్టాన్ని గౌరవించాలి.సోషల్ మీడియా పై నిఘా ఉంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!