దుబాయ్:బంధువు హత్య కేసులో నిందితుడిపై కేసు నమోదు

- December 23, 2019 , by Maagulf
దుబాయ్:బంధువు హత్య కేసులో నిందితుడిపై కేసు నమోదు

దుబాయ్: ఓ పాకిస్తానీ వ్యక్తిపై హత్య కేసు నమోదైంది. ఈ కేసులో హతుడు కూడా పాకిస్తానీ వ్యక్తి కావడం, నిందితుడికి బంధువు కావడం గమనార్హం. బాధితుడు, హతుడు.. ఇద్దరూ హోమోసెక్సువల్స్‌ అని విచారణలో తేలింది. బుర్‌ దుబాయ్‌ ప్రాంతంలో నిందితుతుడు ఈ హత్యకు తెగించాడు. విచారణలో నిందితుడు, తానే ఆ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్య చేసిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించాననీ, అయితే పోలీసులు తనను పట్టుకున్నారని నిందితుడు పేర్కొన్నాడు. మెడికల్‌ రిపోర్ట్స్‌లోనూ నిందితుడి నేరం బయటపడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com