అబుధాబి టోల్‌ గేట్స్‌: దుబాయ్‌ మోటరిస్టులకు సమస్యలు

- December 23, 2019 , by Maagulf
అబుధాబి టోల్‌ గేట్స్‌: దుబాయ్‌ మోటరిస్టులకు సమస్యలు

అబుధాబి:పలువురు మోటరిస్టులు, అబుధాబి టోల్‌గేట్‌ సిస్టమ్‌కి సంబంధించి తాము రిజిస్టర్‌ కాలేకపోతున్నట్లు చెబుతున్నారు. అక్టోబర్‌ 15 నుంచి ఈ టోల్‌గేట్స్‌ వ్యవస్థ అందుబాటులోకి రావాల్సి వుండగా, జనవరి 1 నుంచి దీన్ని అందుబాటులోకి తెస్తున్నారు. వాస్తవానికి ఈ సిస్టమ్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చినా, జనవరి 1 వరకు ఉచితంగానే వాహనాలకు అవకాశం కల్పిస్తున్నారు. జనవరి 1 నుంచి ఛార్జీలు వసూలు చేస్తారు. కాగా, అబుధాబి వెలుపల రిజిస్ట్రేషన్‌ అయిన వాహనాలకు ఈ సిస్టమ్‌తో రిజిస్టర్‌ అవడానికి కొన్ని సాంకేతిక సమస్యలు వున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com