దుబాయ్ - షార్జా మధ్య హైవే ఎక్స్‌పాన్షన్
- December 23, 2019
యూ.ఏ.ఈ:దేశంలోని అన్ని ప్రముఖ మేజర్ హైవేలు ఎక్స్‌పాన్షన్ జరుగుతాయని మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వెల్లడించింది. దుబాయ్ - షార్జా మధ్య ట్రాఫిక్ వెతల్ని తగ్గించేందుకోసం 780 మిలియన్ దిర్హామ్‌ల ప్రాజెక్ట్ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. అల్ ఎతిహాద్ (ఇ11), మొహమ్మద్ బిన్ జాయెద్ (ఇ311) మరియు ఎమిరేట్స్ (ఇ611) రోడ్లు కూడా విస్తరిస్తారని మినిస్ట్రీ పేర్కొంది. 2020 బిగినింగ్‌లోనే 3.38 బిలియన్ దిర్హామ్‌ల విలువైన రోడ్ వర్క్స్ చేపట్టబడుతాయి. రోడ్ వర్క్స్ నేపథ్యంలో తలెత్తే ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారానికి సంబంధించి ఇప్పటినుంచే అధ్యయనం ప్రారంభించారు. రెండేళ్ళలో అల్ ఇతిహాద్ రోడ్డు విస్తరణ పనులు పూర్తవుతాయి.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







