18 ఏళ్ళ లోపువారికి వివాహాలపై బ్యాన్
- December 25, 2019
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, 18 ఏళ్ళ లోపు వయసున్నవారి వివాహాలపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వివాహానికి కనీస వయసుని 18 ఏళ్ళుగా నిర్ణయించింది మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్. మినిస్టర్ ఆఫ్ జస్టిస్ అండ్ ఛైర్మన్ ఆఫ్ ది సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ షేక్ డాక్టర్ వాలిద్ అల్ సమాని ఈమేరకు ఓ సర్క్యులర్ని జారీ చేశారు. చైల్డ్ ప్రొటెక్షన్ చట్టం ప్రకారం, 18 ఏళ్ళ లోపు జరిగే వివాహాలపై చర్యలు తీసుకోబడ్తాయనీ, ఈ మేరకు రెగ్యులేషన్స్‌ని కూడా పొందు పరిచినట్లు తెలుస్తోంది. మ్యారేజ్ కాంట్రాక్ట్ చేసుకునే ముందు తప్పనిసరిగా సదరు వ్యక్తి, వయసు విషయమై ధృవీకరణ ఇవ్వాల్సి వుంటుందనీ, పురుషులకీ మహిళలకీ ఈ నిబంధన వర్తిస్తుందని అల్ సమాని ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..