మస్కట్ ఎయిర్ పోర్ట్ లో రన్ వే క్లోజ్..విమానాల దారిమళ్లింపు
- December 25, 2019
టెక్నికల్ ఇష్యూస్ తో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దాదాపు గంట పాటు మూసివేశారు. దీంతో పలు విమానాలను మస్కట్ నుంచి దారిమళ్లించారు. మంగళవారం రాత్రి 11.09 నుంచి బుధవారం అర్ధరాత్రి 12.45 సమయం వరకు ఫ్లైట్స్ ను అనుమతించలేదు. తిరిగి రన్ వే పునరుద్ధరించిన తర్వాత ఫ్లైట్స్ ను అనుమతించారు. దీంతో దారిమళ్లించిన ఫ్లైట్స్ అన్ని కొద్ది పాటి ఆలస్యంతో రాకపోకలు స్టార్ట్ అయ్యాయి. ఈ ఎఫెక్ట్ ఇంకా కొనసాగే అవకాశాలు ఉండటంతో మరికొన్ని విమానాలు కూడా ఆలస్యంగా నడిచే అవకాశాలున్నాయి. ప్రయాణికులు ఫ్లైట్స్ సమయాలను చెక్ చేసుకోవాలని ఎయిర్ పోర్ట్ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







