కంప్యూటర్ వైరస్‌పై యూఏఈ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ హెచ్చరిక
- December 27, 2019
దుబాయ్:ది టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA), 'ఎమోటెట్' పేరుతో కంప్యూటర్లపై ఎటాక్ చేస్తోన్న వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. బల్క్ స్పామ్ మెయిల్ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు టిఆర్ఎ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎమోటెట్ తొలిసారిగా 2014లో వెలుగు చూసింది. వ్యక్తిగత కంప్యూటర్లలోకి చొరబడి విలువైన సమాచారాన్ని ఈ వైరస్ తస్కరిస్తోంది. ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా వచ్చే స్పామ్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించవద్దని టిఆర్ఎ హెచ్చరించింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







