కంప్యూటర్‌ వైరస్‌పై యూఏఈ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ హెచ్చరిక

- December 27, 2019 , by Maagulf
కంప్యూటర్‌ వైరస్‌పై యూఏఈ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ హెచ్చరిక

దుబాయ్‌:ది టెలికమ్యూనికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ (TRA), 'ఎమోటెట్‌' పేరుతో కంప్యూటర్లపై ఎటాక్‌ చేస్తోన్న వైరస్‌ పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. బల్క్‌ స్పామ్‌ మెయిల్‌ ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు టిఆర్‌ఎ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎమోటెట్‌ తొలిసారిగా 2014లో వెలుగు చూసింది. వ్యక్తిగత కంప్యూటర్లలోకి చొరబడి విలువైన సమాచారాన్ని ఈ వైరస్‌ తస్కరిస్తోంది. ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌ ద్వారా వచ్చే స్పామ్‌ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించవద్దని టిఆర్‌ఎ హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com