కువైట్:చోరీకి పాల్పడిన ఆసియా మహిళ..కేసు నమోదు
- December 27, 2019
కువైట్:పనిచేసే ఇంట్లోనే చోరికి పాల్పడిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కువైట్ లోని ఓ ఇంట్లో పనిచేస్తున్న మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్రాస్లెట్, రింగ్ తీసుకొని పారిపోయినట్లు ఇంటి యజమానులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కువైట్ వుమెన్ హవాల్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అసియా కంట్రీస్ కు చెందిన లేడీ తాము ఇంట్లో లేనప్పుడు చోరీకి పాల్పడిందని కంప్లైట్ లో స్పష్టం చేసింది. లేడీ ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎసియన్ వుమెన్ ను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!