మస్కట్:రస్ అల్ రువైస్-అల్ ఖువైమా మార్గంలో ప్రయాణించే వారికి హెచ్చరిక
- December 27, 2019
మస్కట్:రస్ అల్ రువైస్-అల్ ఖువైమా రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా డ్రైవ్ చేయాలని రాయల్ ఒమన్ పోలీసులు సూచించారు. రోడ్డుపై ఇసుక తిన్నెలు మేటలు వేయటంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని హెచ్చరించారు. అల్ రువైస్ వెళ్లే మెయిన్ రోడ్డు నుంచి అల్ ఖువైమా వరకు ఇసుక పేరుకుపోయిందని తెలిపారు. దీంతో ఓవర్ స్పీడ్ గా వెళ్లినా, సడెన్ బ్రేకులు వేసినా వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉందని..తగిన జాగ్రత్తలు పాటించాలని వాహనదారులను అప్రమత్తం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







