కువైట్:క్రాస్ డ్రస్సెర్ అరెస్ట్
- December 28, 2019
కువైట్:అహ్మదీ పోలీస్, ఓ క్రాస్ డ్రెస్సర్‌ని అరెస్ట్ చేసి, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయడం జరిగింది. నిందితుడు మహిళల తరహాలో డ్రస్సింగ్తోపాటు, మేకప్ కూడా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి టింటెడ్ గ్లాస్ గల వాహనంలో వెళుతున్నట్లు గుర్తించిన పోలీసులు, ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను కూడా అతనిపై కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి తన ఐడీ కార్డుని చూపించగా, అందులో పురుష వ్యక్తి ఫొటో వుండడంతో క్రాస్ డ్రస్సింగ్కి పాల్పడినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!