సౌదీ అరేబియా:బిజినెస్ మరియు షాప్స్ ఇకపై 24 గంటలూ ఓపెన్
- December 30, 2019
సౌదీ అరేబియాలో ఇకపై బిజినెస్‌లు మరియు షాప్‌లు ఇరవై నాలుగు గంటలు తెరిచి వుండేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి రానుంది. పోస్ట్ ఆయిల్ ఎరాకి సంబంధించి అరబ్ ఎకానమీపై బిగ్గెస్ట్ రిఫార్మ్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు. మినిస్టర్ ఆఫ్ మున్సిపల్ అండ్ రూరల్ ఎఫైర్స్ మజీద్ అల్ కసాబి ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ కొత్త విధానంతో రెసిడెంట్స్ రోజులో ఇరవై నాలుగ్గంటలూ షాపింగ్ చేసుకోవచ్చనీ, తద్వారా ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుందని అన్నారాయన. ఔత్సాహిక కంపెనీలు ఈ కొత్త విధానంలోకి మారేందుకు 98,000 దిర్హామ్‌లు చెల్లించాల్సి వుంటుంది. ప్రేయర్ టైమ్స్‌లకు సంబంధించి రోజులో ఐదు సార్లు స్టోర్విరామం వుంటుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!