జనవరిలో ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం
- December 30, 2019
మస్కట్: అల్ షర్కియా ఎక్స్‌ప్రెస్ వే మీద ట్రాఫిక్ని వచ్చే నెల నుంచి (జనవరి) అనుమతించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పేర్కొంది. జనవరి 20న ఈ హై వే మీద వాహనాల ప్రయాణాలు ప్రారంభమవుతాయి. మొత్తం 181 కిలోమీటర్ల మేర ఈ రహదారిని రూపొందించారు. బిద్బిద్ నుంచి అల్ అకాక్ మీదుగా అల్ కామిలి అల్ వాఫి వరకు ఈ మార్గం రూపుదిద్దుకుంది. మూడు నెలలపాటు ఈ రోడ్డుపై పరిశీలన వుంటుంది. పరిశీలన ప్రారంభమయ్యాక హెవీ వెహికిల్స్‌ని కూడా అనుమతిస్తారు. అయితే పెట్రోకెమికల్స్, ప్రమాదకరమైన మెటీరియల్స్ని తీసుకువెళ్ళే వాహనాల్ని మాత్రం ఈ రహదారిపై అనుమతించరు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







