పాన్--ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు
- December 31, 2019
ఢిల్లీ:భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు, ఐటీ రిటర్నుల దాఖలుకు ఉపకరించే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించాలని కేంద్రం ఎప్పటినుంచో చెబుతోంది. అందుకు గడువు కూడా విధించింది. సెప్టెంబరులో ఓసారి ఆ గడువును పొడిగించారు. ఆ గడువు డిసెంబరు 31తో ముగియనుండగా, మరోసారి గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్ణయం తీసుకుంది. 2020 మార్చి 31 వరకు తాజా గడువు పొడిగించారు. అప్పటిలోగా పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని బోర్డు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!