బుర్జ్‌ ఖలీఫా టాప్‌, స్పా మరియు లంచ్‌ ఉచితంగా పొందే అవకాశం

- December 31, 2019 , by Maagulf
బుర్జ్‌ ఖలీఫా టాప్‌, స్పా మరియు లంచ్‌ ఉచితంగా పొందే అవకాశం

యూఏఈ: ప్రపంచంలోనే అతి ఎత్తయిన భవనం బుర్జ్‌ ఖలీఫా, 10వ యానివర్సరీ సెలబ్రేషన్స్‌ నేపథ్యంలో ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. బుర్జ్‌ ఖలీఫాతో సెల్ఫీ దిగి, దాన్ని ఓ ఫ్రెండ్‌కి ట్యాగ్‌ చేస్తే, అలా చేసినవారిలోంచి 10 మందిని ఎంపిక చేసి, బుర్జ్‌ ఖలీపా రూఫ్‌ టాప్‌పై ఇద్దరికి లంచ్‌ ఉచితం. అలాగే స్పా ట్రీట్‌ కూడా లభిస్తుంది. బుర్జ్‌ ఖలీఫా స్కై ఎక్స్‌పీరియన్స్‌లను పొందేందుకు ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండంటూ బుర్జ్‌ ఖలీఫా నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం బుర్జ్‌ ఖలీఫా టర్న్స్‌ 10 అనే హ్యాష్‌ ట్యాగ్‌ని జత చేయాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com