నూతన సంవత్సరం సందర్భంగా కె.సి.ఆర్, కె.టి.ఆర్‌లను కలిసిన బొంతు రామ్మోహన్
- January 02, 2020
హైదరాబాద్:నగర మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవితో కలిసి నూతన సంవత్సరం -2020 సందర్భంగా రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామరావు, రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌లను గురువారం ప్రగతి భవనలో విడివిడిగా కలిసి పూలమొక్కలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

_1577968252.jpg)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







