ఇండియన్ సిటిజన్‌షిప్ యాక్ట్‌పై బహ్రెయిన్ రిప్రెజెంటేటివ్ కౌన్సిల్ స్పందన
- January 03, 2020
మనామా:బహ్రెయిన్ రిప్రెజెంటేటివ్ కౌన్సిల్, తమ ఫ్రెండ్లీ నేషన్ అయిన ఇండియాలో సిటిజన్‌షిప్ యాక్ట్ అమలుపై స్పందించింది. అంతర్జాతీయ ప్రమాణాలు, హ్యూమన్ రైట్స్, సివిలైజేషనల్ ప్రాక్టీసెస్‌కి అనుగుణంగా ఇండియా వ్యవహరించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది. ఇండియాలో గత కొద్ది రోజులుగా సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయమై నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఈ విషయమై భారత ప్రభుత్వం పునరాలోచించాలని బహ్రెయిన్ విజ్ఞప్తి చేసింది. భారతదేశంలో ముస్లింల అభిప్రాయాల్నీ అక్కడి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని రిప్రెజెంటేటివ్ కౌన్సిల్ అభిప్రాయపడింది. భారత్‌తో బహ్రెయిన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుందనీ, ఈ బంధం మరింత బలపడాలని ఆకాంక్షించింది బహ్రెయిన్ రిప్రెజెంటేటివ్స్ కౌన్సిల్.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..