ఇన్సూరెన్స్ సెక్టార్ లో కీలక నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియా
- January 03, 2020
రియాద్:ఇన్సూరెన్స్ సెక్టార్ లో సౌదీ అరేబియన్ మానిటరీ ఏజెన్సీ-SAMA కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకే పరిశ్రమలో ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్ బ్రోకరేజ్ యాక్టివిటీస్ కంబైనింగ్ పై నిషేధం విధించింది. తక్షణమే ఈ నిషేధం అమలులోకి వస్తుంది. ఇన్సూరెన్స్ సెక్టార్ లో స్టేబులిటీ పెంపొందించటంతో పాటు నేషనల్ ఎకనామిక్ గ్రోత్ కి కూడా ఈ నిర్ణయం సహకరిస్తుందని SAMA అధికారవర్గాలు తెలిపాయి. అలాగే ఇండస్ట్రీలలో తప్పుడు విధానాలకు బ్రేక్ పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్ కంబైన్డ్ గా యాక్టీవేట్ చేస్తున్న కంపెనీలు ఏడాదిలోగా తమ నిర్ణయాన్ని అమలు చేయాలని ఆదేశించింది. అలాగే మూడు నెలల్లోగా తమ ప్లాన్లను చేంజ్ చేయాల్సిందిగా సూచించింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







