ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్కాం..వుమెన్ ఎంప్లాయ్ కి మూడేళ్ల జైలు శిక్ష
- January 04, 2020
బహ్రెయిన్ : ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో ప్రభుత్వ సొమ్మును కాజేసిన మహిళా ఉద్యోగికి బహ్రెయిన్ క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. జిధాఫ్స్ మెటర్నటీ హస్పిటల్ లో పని చేస్తున్న ఆమె..ఫోర్జరీ డాక్యుమెంట్లతో దాదాపు లక్ష బహ్రెయిన్ డాలర్లను కాజేసినట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఆడిట్ సమయంలో ఈ ఫ్రాడ్ బయటపడినట్లు హెల్త్ మినిస్ట్రీ నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో స్కాం విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళా ఉద్యోగిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు. కోర్టు విచారణలో ఆమెపై అభియోగాలు రుజువు కావటంతో మూడేళ్ల జైలు శిక్షతో పాటు 111,708 బహ్రెయిన్ దినార్ లను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







