బహ్రెయిన్:సిట్రలో మరో హెల్త్ సెంటర్
- January 07, 2020
బహ్రెయిన్ లోని ఇండస్ట్రియల్ ఏరియా సిట్రలో త్వరలోనే హెల్త్ సెంటర్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సిట్రలోని తూర్పు ప్రాంతంలో దాదాపు 16 వేల స్క్వైర్ మీటర్ల విస్తీర్ణంలో హెల్త్ సెంటర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. ప్రొసిజర్ ప్రకారం సిరిపడినంత నిధులు అందగానే ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందని హెల్త్ మినిస్ట్రి వర్గాలు ప్రకటించాయి. ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి ఉత్తమ వైద్య విధానాలకు అనుగుణంగా మెరుగైన స్థాయి సేవలను అందించడానికి ప్రతి ఏడాది ప్రాజెక్టుల జాబితాను మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తుందని పేర్కొంది. సిట్రలోని ప్రస్తుత హెల్త్ సెంటర్ దాదాపు 29 వేల మందికి సర్వీస్ అందిస్తుంది. ప్రతిరోజుకు 525 పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తుంది. ఇదిలాఉంటే..సౌతర్న్ మున్సిపల్ కౌన్సిల్ తమ పరిధిలో మెటర్నిటీ ఆస్పత్రి కావాలని కోరుతూ ప్రతిపాదనలు పంపింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు