డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు అరబ్స్ అరెస్ట్
- January 09, 2020
కువైట్ : డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు అరబ్స్ ని కువైట్ ఇంటర్నేషనల్ పోలీస్ స్టేషన్లో కస్టమ్స్ అఫీసర్స్ అరెస్ట్ చేశారు. టెర్మినల్స్ T1, T5 దగ్గర తనఖీల్లో వరుసగా రెండు రోజుల్లో ఈ ఇద్దరు పట్టుబడ్డారు. T5 దగ్గర చెకింగ్ చేస్తున్న కస్టమ్స్ ఆఫీసర్స్ కి కొన్ని పీసుల గంజాను క్యారీ చేస్తున్న అరబ్ వ్యక్తి పట్టుబడ్డారు. ఆ మరుసటి రోజే T1 దగ్గర మరో అరబ్ వ్యక్తి గంజాతో తనిఖీల్లో దొరికిపోయాడు. తదుపరి విచారణ కోసం ఇద్దర్ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అప్పగించారు.
ఇదిలాఉంటే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోని ఎయిర్ కార్గోలో కేజిన్నర గంజాయి పార్శల్ ను సీజ్ చేశారు. సీజ్ చేసిన గంజాయిని జనరల్ డిపార్ట్ మెంట్ ఫర్ డ్రగ్స్ కంట్రోల్ కి అప్పగించారు. కార్గోలో గంజాయిని పార్శల్ చేసేందుకు ఎవరు ప్రయత్నించారో తెల్సుకునేందుకు విచారణ ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!