చెత్తని పబ్లిక్‌ ప్లేస్‌లలో పారేస్తే 1,000 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా

- January 10, 2020 , by Maagulf
చెత్తని పబ్లిక్‌ ప్లేస్‌లలో పారేస్తే 1,000 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా

మస్కట్‌: పబ్లిక్‌ ప్లేస్‌లలో చెత్తని పారవేస్తే 1,000 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా చెల్లించాల్సి వస్తుందని మస్కట్‌ మునిసిపాలిటీ హెచ్చరించింది. పదే పదే ఈ ఉల్లంఘనకు పాల్పడితే జరీమానా రెట్టింపు అవుతుందని స్పష్టం చేసింది. మస్కట్‌ మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. చెత్తని ఓపెన్‌ ప్లేస్‌లలో లేదా వ్యాలీస్‌లో పారవేస్తే, అడ్మినిస్ట్రేటివ్‌ డెసిషన్‌ నెంబర్‌ 55/2017 ప్రకారం జరీమానాలు విధించాల్సి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది మస్కట్‌ మునిసిపాలిటీ.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com