రస్ అల్‌ ఖైమా జబెల్‌ జయిస్‌ రోడ్డు మూసివేత

- January 10, 2020 , by Maagulf
రస్ అల్‌ ఖైమా జబెల్‌ జయిస్‌ రోడ్డు మూసివేత

రస్‌ అల్‌ ఖైమా అథారిటీస్‌, జబెల్‌ జయిస్‌కి వెళ్ళే రోడ్డుని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రెసిడెంట్స్‌ సేఫ్టీని దృష్టిలోపెట్టుకుని రోడ్డుని మూసివేయడం జరిగిందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారని రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ సోషల్‌ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. క్లౌడ్‌ సీడింగ్‌ కారణంగా యూఏఈలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com