ఒమన్: సుల్తాన్ కబూస్ బిన్ సైద్ మృతి పట్ల పలువురి సంతాపం
- January 13, 2020
ఒమన్ దివంగత సుల్తాన్ కబూస్ బిన్ సైద్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సుల్తాన్ కబూస్ బిన్ సైద్ స్థానంలో రూలర్ గా బాధ్యతలు స్వీకరించిన హైతం బిన్ తారిఖ్ సైద్ కు అల్ ఆలమ్ ప్యాలెస్ లో తమ సంతాపాన్ని తెలిపారు. రాయల్ ఫ్యామిలీ సభ్యులు, మంత్రులు, సలహాదారులు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు సంతాపం ప్రకటించిన వారిలో ఉన్నారు. డిప్లామాట్స్, కాన్సులెట్ అధికారులు, సీనియర్ స్టేట్ అఫిషియల్స్ తో పాటు సివిలియన్స్ కూడా సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ సైద్ ను కలిసి తమ సంతాపం వ్యక్తం చేశారు. రాయల్ ప్యాలెస్ లో సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ సైద్ ను కలిసిన ప్రిన్స్ చార్లెస్...సుల్తాన్ కబూస్ బిన్ సైద్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడు ఒమన్ ప్రజలకు సుల్తాన్ కబూస్ బిన్ సైద్ స్ఫూర్తిని ప్రసాదించాలని కోరారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!