మస్కట్:సుల్తాన్ కబూస్ స్ట్రీట్ క్లోజ్: సర్వీస్ రూట్లు చేంజ్ చేసిన మావసలాత్
- January 14, 2020సుల్తాన్ కబూస్ స్ట్రీట్ క్లోజ్ చేస్తున్నట్లు ఆర్వోపీ ప్రకటించటంతో మావసలాత్ తమ బస్ సర్వీస్ రూట్లను చేంజ్ చేసింది. సుల్తాన్ కబూస్ స్ట్రీట్ మీదుగా వెళ్లే మబేలా- రువి సర్వీసును ఇతర మార్గాలకు మళ్లించారు. అలాగే రువి-ముత్ర రూట్ సర్వీసును తాత్కాలికంగా రద్దు చేశారు. ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ తో 8,9,12 రూట్లో వెళ్లే సర్వీసులపై ప్రభావం చూపనుంది. సుల్తాన్ కబూస్ స్ట్రీట్ లో జనవరి 14 వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ను అనుమతించట్లేదు. ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ గడువు ఇవాళ్టితో ముగియనుండటంతో రేపటి నుంచి సర్వీసులు యధావిధిగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!