దుబాయ్:అబాన్డెన్డ్ కారు ఓనర్లకు ఎస్ఎంఎస్ హెచ్చరిక
- January 15, 2020
దుబాయ్:రోడ్లపై కార్లను వదిలేసిన ఓనర్లకు దుబాయ్ మున్సిపాలిటీ లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. సిటీలోని చాన్నాళ్లుగా పార్క్ చేసిన కార్లను వెంటనే తొలగించాలని హెచ్చరించింది. ఎక్కువ రోజుల పాటు రోడ్ల పక్కన పార్క్ చేసి ఉన్న కార్ ఓనర్లకు ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా కార్లను తొలగించాలని సూచించింది. తమ అఫిషియల్ ఇనస్ట్రాగ్రామ్ అకౌంట్లో దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది. తాము చెప్పిన గడువులోగా కార్లను తీసుకెళ్లకుంటే మున్సిపాలిటీ వాళ్లు తొలగిస్తారని హెచ్చరించారు. సిటీ బ్యూటీ కాపాడటంతో పాటు, స్థానికులకు పార్కింగ్ స్థలాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో దుబాయ్ మున్సిపాలిటీ ఈ చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం