UAEలో కొత్త మసీదు ప్రారంభం
- January 16, 2020ఎమిరాతి కంట్రీస్ లో మరో కొత్త మసీదు ప్రారంభమైంది. 2,835 స్క్వైర్ మీటర్ల విస్తీర్ణయంలో మసీదు నిర్మాణం చేపట్టారు. అల్ రెహమానియా 9 ఎరియాలో కొత్త మసీదును ప్రారంభించినట్లు ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్ ప్రకటించింది. ఇమామ్ అకామిడేషన్ తో పాటు.. 250 మంది పురుషులు, 50 మంది మహిళలకు సరిపడేలా ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. ప్రార్థనకు వచ్చే భక్తులకు పార్కింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..